Telugu Global
Others

పోలీసుస్టేషన్‌లో పేలుళ్లు

నెల్లూరు జిల్లాలోని చేజర్ల పోలీసుస్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. పోలీసులు పేలుడు సామాగ్రిని సీజ్‌ చేసి స్టేషన్‌లో ఉంచారు. ఆకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో పెద్ద శబ్ధం వచ్చింది. భ‌యంతో పోలీసుల‌తోపాటు చేజర్ల గ్రామస్థులు పరుగులు తీశారు. ఈ శ‌బ్దానికి స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న నాలుగు వాహ‌నాల అద్దాలు ప‌గిలిపోయాయి. ఈ పేలుళ్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story