Telugu Global
Others

27, 28 తేదీల్లో సభ్యత్వ భేటీలు: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌

హైదరాబాద్ : ఈ నెల 27, 28 తేదీల్లో కాంగ్రెస్‌ సభ్యత్వ పెంపు సమావేశాలను నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 27వ తేదీ ఉదయం 10 గంటలకు ఎల్బీనగర్‌లో రంగారెడ్డి జిల్లా సమావేశం, సాయంత్రం 3 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా సమావేశం జడ్చర్లలోను జరుగుతాయని పేర్కొన్నారు. 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మంలో ఆ జిల్లా సమావేశం, సాయంత్రం 3 గంటలకు నల్గొండ జిల్లా సమావేశం ఆ జిల్లా కేంద్రంలో జరుగుతాయని తెలిపారు.

Next Story