Telugu Global
Cinema & Entertainment

ఈ డైన‌మేట్ ఎలా పేలుతుందో..!

ఏ ప్ర‌త్యేకత లేకుండా సినిమా చేస్తే ఈరోజుల్లో ఆడియ‌న్స్ చూస్తారనుకోవ‌డం పొర‌పాటే. అందుకే తెలివైన హీరోలు కొంత ప్ర‌త్యేక‌త కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అటువంటి హీరోల్లో మంచు విష్ణు ఒక‌రు. తాజ‌గా ఆయన “డైన‌మేట్” అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. దేవ‌క‌ట్టా డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ సినిమాలో ప్ర‌ణీత హీరోయిన్. లుక్ ప‌రంగా విష్ణు ఈ చిత్రంలో రింగ్, సిక్స్ ప్యాక్ ,చేతికి ప‌చ్చబొట్టు వంటివి క‌నిపిస్తాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక సెట్ హైద‌రాబాద్ […]

ఈ డైన‌మేట్ ఎలా పేలుతుందో..!
X

ఏ ప్ర‌త్యేకత లేకుండా సినిమా చేస్తే ఈరోజుల్లో ఆడియ‌న్స్ చూస్తారనుకోవ‌డం పొర‌పాటే. అందుకే తెలివైన హీరోలు కొంత ప్ర‌త్యేక‌త కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అటువంటి హీరోల్లో మంచు విష్ణు ఒక‌రు. తాజ‌గా ఆయన “డైన‌మేట్” అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. దేవ‌క‌ట్టా డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ సినిమాలో ప్ర‌ణీత హీరోయిన్. లుక్ ప‌రంగా విష్ణు ఈ చిత్రంలో రింగ్, సిక్స్ ప్యాక్ ,చేతికి ప‌చ్చబొట్టు వంటివి క‌నిపిస్తాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక సెట్ హైద‌రాబాద్ లో వేశారు. విష్ణు ,ప్ర‌ణీత ల పై చేసిన ఈ సాంగ్ లో దాదాపు 2 వేల మంది డాన్స‌ర్స్ న‌టించార‌ట‌. హై వోల్టేజ్ తో యాక్ష‌న్ చిత్రంగా విష్ణు ఈ సినిమాను చేస్తున్నారు. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేసి .. ఈ వేస‌విలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

First Published:  19 April 2015 7:21 PM GMT
Next Story