టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా మైనంపల్లి?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలి ఉన్న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షడి ఎన్నిక కూడా సోమవారం జరుగుతాయి. ఈ ఎన్నికలకు ఇన్‌చార్జిగా మహేంద్రరెడ్డిని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కే. చంద్రశేఖరరావును ప్రతిపాదిస్తూ మంత్రులు ఆరు సెట్ల నామినేషన్లను దాఖలు చేయనున్నారు. గ్రేటర్ అధ్యక్ష పదవికి మైనంపల్లి పేరు దాదాపు ఖరారయ్యింది. ఈనెల 24న ఎల్.. బి.నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ […]
BY Pragnadhar Reddy18 April 2015 7:46 AM GMT
Pragnadhar Reddy18 April 2015 7:46 AM GMT
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలి ఉన్న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షడి ఎన్నిక కూడా సోమవారం జరుగుతాయి. ఈ ఎన్నికలకు ఇన్‌చార్జిగా మహేంద్రరెడ్డిని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కే. చంద్రశేఖరరావును ప్రతిపాదిస్తూ మంత్రులు ఆరు సెట్ల నామినేషన్లను దాఖలు చేయనున్నారు. గ్రేటర్ అధ్యక్ష పదవికి మైనంపల్లి పేరు దాదాపు ఖరారయ్యింది. ఈనెల 24న ఎల్.. బి.నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రారంభోపన్యాసం చేస్తారని ఆయన లిపారు
Next Story