Telugu Global
Others

ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్‌ సదాశివం!

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌, ప్రస్తుత కేరళ గవర్నర్‌ సదాశివంను జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న మరో రిటైర్డ్‌ సీజేఐ కె.జి.బాలకృష్ణన్‌ పదవీకాలం వచ్చే నెల ముగియనుంది.

Next Story