Telugu Global
Cinema & Entertainment

బ్యాంకాక్ వీధుల్లో రాంచ‌రణ్‌...

లోకేష‌న్ కు వెళ్లిన త‌ర‌వాత డైరెక్ట‌ర్ చెప్పింది చేయ‌డ‌మే కాదు. . సినిమా క‌థ‌కు అవ‌స‌ర‌మైన‌ట్లు హీరోలు త‌మ‌ను తాము మ‌ల‌చుకోవ‌డానికి స‌న్న‌ద్దంగా వున్నారు. ఇదే త‌ర‌హాలో రాంచ‌ర‌ణ్ త‌న కొత్త సినిమాలో కొన్ని పోరాట స‌న్నివేశాల‌కు సంబంధించిన స్టంట్స్ గురించి క్ష‌ణ్ణంగా తెలుసుకోవ‌డానికి బ్యాంకాక్ లో ఒక స్టంట్ మాష్ట‌ర్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుంటున్నారు. పలు హాలీవుడ్ చిత్రాల‌కు స్టంట్స్ అందించిన కిచా అనే స్టంట్ మాష్టార్ ద‌గ్గర రాంచ‌ర‌ణ్ శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఇదంతా ద‌ర్శ‌కుడ […]

బ్యాంకాక్ వీధుల్లో రాంచ‌రణ్‌...
X

లోకేష‌న్ కు వెళ్లిన త‌ర‌వాత డైరెక్ట‌ర్ చెప్పింది చేయ‌డ‌మే కాదు. . సినిమా క‌థ‌కు అవ‌స‌ర‌మైన‌ట్లు హీరోలు త‌మ‌ను తాము మ‌ల‌చుకోవ‌డానికి స‌న్న‌ద్దంగా వున్నారు. ఇదే త‌ర‌హాలో రాంచ‌ర‌ణ్ త‌న కొత్త సినిమాలో కొన్ని పోరాట స‌న్నివేశాల‌కు సంబంధించిన స్టంట్స్ గురించి క్ష‌ణ్ణంగా తెలుసుకోవ‌డానికి బ్యాంకాక్ లో ఒక స్టంట్ మాష్ట‌ర్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుంటున్నారు. పలు హాలీవుడ్ చిత్రాల‌కు స్టంట్స్ అందించిన కిచా అనే స్టంట్ మాష్టార్ ద‌గ్గర రాంచ‌ర‌ణ్ శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఇదంతా ద‌ర్శ‌కుడ శీను వైట్ల తో చేస్తున్న సినిమా కోసం. డివివి దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా చేస్తుంది.త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. సో మొత్తం మీద ఈ సారి స‌క్సెస్ ఎయిమ్ త‌ప్ప‌కూడ‌ద‌నే గ‌ట్టి త‌లంపుతో రాంచ‌ర‌ణ్ వ‌ర్కువుట్ చేస్తున్న‌ట్లు అర్ధం అవుతుంది. అన్న‌ట్లు బ్యాంకాక్ వీధుల్లో త‌న స్టంట్ మాష్టార్ తో క‌ల‌సి దిగిన పిక్స్ రాంచ‌రణ్ త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేయ‌గా అవ‌న్ని ఫ్యాన్స్ ఫేస్ బుక్ లో షేర్ చేస్తున్నారు.

First Published:  16 April 2015 8:58 AM GMT
Next Story