Telugu Global
CRIME

పోలీసుల గ‌న్‌తోనే పోలీసులపై కాల్పులు

సూర్యాపేట‌లో ఇన్‌స్పెక్ట‌ర్ మొగిల‌య్య గ‌న్‌మెన్‌కు చెందిన కార్బ‌న్ గ‌న్ను నిందితులు ఎత్తుకెళ్లారు. తాజా ఘ‌ట‌న‌లో ఆ గ‌న్‌తోనే నిందితులు పోలీసులపై కాల్పులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఆ కాల్పుల్లోనే కానిస్టేబుల్‌, ఎస్పై చ‌నిపోయారు. ఇంకెంత‌మంది ఉన్నారో! నిందితుల‌ను ఆన‌వాళ్ల‌ను బ‌ట్టి ఇటీవ‌ల సూర్యాపేట‌లో ప‌ట్టుబ‌డ్డ ఇర్ఫాన్ గ్యాంగ్ స‌భ్యులేన‌ని పోలీసులు నిర్ధారిస్తున్నారు. అరెస్ట‌యిన ఇర్ఫాన్‌ను విడిపిండానికే గ్యాంగ్ స‌భ్యులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నార‌న్న స‌మాచారం పోలీసుల ద‌గ్గ‌ర ఉంది. వీరిద్ద‌రు హ‌త‌మైనా మ‌రెంత‌మంది ఉన్నారో అన్నఅనుమానాలు క‌లుగుతున్నాయి..

Next Story