Telugu Global
Cinema & Entertainment

"ఉత్తమ్ విలన్" సినిమాకి హైదరాబద్ లో కమల్ హాసన్ డబ్బింగ్

కమల్ హాసన్ హీరోగా, మరో నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో నిర్మించిన “ఉత్తమ్ విలన్” సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకుంది.  తెలుగులో ఏ ప్రొడ్యూసర్ డబ్ చేస్తాడనేది తెలియక ఇంతకాలం ఆగింది. అయితే సి.కళ్యాణ్ ఈ సినిమాని తెలుగులో హక్కులు తీసుకున్నారు. తెలుగు వెర్షన్ కు కమల్ హాసన్ తనపాత్రకు తానే హైదరాబాద్ లో ఓ డబ్బింగ్ ధియేటర్లో డ‌బ్బింగ్ చెబుతున్నాడు.

ఉత్తమ్ విలన్ సినిమాకి హైదరాబద్ లో కమల్ హాసన్ డబ్బింగ్
X

కమల్ హాసన్ హీరోగా, మరో నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో నిర్మించిన “ఉత్తమ్ విలన్” సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకుంది. తెలుగులో ఏ ప్రొడ్యూసర్ డబ్ చేస్తాడనేది తెలియక ఇంతకాలం ఆగింది. అయితే సి.కళ్యాణ్ ఈ సినిమాని తెలుగులో హక్కులు తీసుకున్నారు. తెలుగు వెర్షన్ కు కమల్ హాసన్ తనపాత్రకు తానే హైదరాబాద్ లో ఓ డబ్బింగ్ ధియేటర్లో డ‌బ్బింగ్ చెబుతున్నాడు.

First Published:  29 March 2015 8:35 AM GMT
Next Story