లండన్ లో ఎన్టీఆర్...
1-నేనొక్కిడినే సినిమా షూటింగ్ లండన్లో మొదలు పెట్టిన డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు తను ఎన్టీఆర్ తో తీయబోతున్న కొత్త సినిమా షూటింగ్ కూడా అదే సెంటిమెంట్ తో లండన్లో మెదలు పెట్టబోతున్నాడట. లోగడ ఎన్టీఆర్ తో తీసిన ఊసరవల్లి నిర్మించిన భోగవల్లి ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత. ఏప్రిల్ 15 తరువాత లండన్లో షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
BY Pragnadhar Reddy28 March 2015 12:48 AM GMT

X
Pragnadhar Reddy28 March 2015 12:48 AM GMT

Next Story