Telugu Global
Cinema & Entertainment

చాక్లెట్ బాయ్ యాక్షన్ సినిమా

ఊహలు గుసగుసలాడే, దిక్కులుచూడకు రామయ్య, లక్ష్మి రావే మా ఇంటికి సినిమాలతో లవర్ బాయ్’గా ఇమేజ్ తెచ్చుకున్న నాగ శౌర్య’కి యాక్షన్ మాస్ హీరో పిచ్చి పట్టిందట.అందుకే తనకి వచ్చిన లవ్ స్టోరిస్ ను వదిలేసి ‘జాదుగాడు’ అనే క్రైమ్ యాక్షన్ సినిమా చేసాడు. ఈ సినిమా పూర్తి అయినా బిజినెస్ ఆఫర్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయట. దాదాపు 5 నుండి 6 కోట్ల పైనే ఈ సినిమాకి ఖర్చు పెట్టారు. నాగ శౌర్య గత సినిమాలన్ని […]

చాక్లెట్ బాయ్ యాక్షన్ సినిమా
X
ఊహలు గుసగుసలాడే, దిక్కులుచూడకు రామయ్య, లక్ష్మి రావే మా ఇంటికి సినిమాలతో లవర్ బాయ్’గా ఇమేజ్ తెచ్చుకున్న నాగ శౌర్య’కి యాక్షన్ మాస్ హీరో పిచ్చి పట్టిందట.అందుకే తనకి వచ్చిన లవ్ స్టోరిస్ ను వదిలేసి ‘జాదుగాడు’ అనే క్రైమ్ యాక్షన్ సినిమా చేసాడు. ఈ సినిమా పూర్తి అయినా బిజినెస్ ఆఫర్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయట. దాదాపు 5 నుండి 6 కోట్ల పైనే ఈ సినిమాకి ఖర్చు పెట్టారు. నాగ శౌర్య గత సినిమాలన్ని 2 కోట్ల బడ్జెట్లో తీసినవే. నాగ శౌర్యాని యాక్షన్ హీరోగా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచనతో పాటు ఎక్కువ బడ్జెట్ కావటంతో బయ్యర్స్ భయపడుతున్నారు.
Next Story